సాంప్రదాయాలకు పట్టం…. వశిష్ట పాఠశాలలో బతుకమ్మ దసరా సందడి

సాంప్రదాయాలకు పట్టం.... వశిష్ట పాఠశాలలో బతుకమ్మ దసరా సందడి వశిష్ట పాఠశాలలో ఘనంగా ముందస్తు సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థుల సందడి పోత్కపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని పోత్కపల్లిలోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు పండుగల విశిష్టతను వివరించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను ప్రత్యేకంగా...