సహజ ఎరువులను ఉపయోగించి భూసారాన్ని పెంచండి – ఎఓ మల్లేష్
*సహజ ఎరువులను ఉపయోగించి భూసారాన్ని పెంచండి - ఎఓ మల్లేష్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* గురువారం చండూరు మండలం, దోనిపాముల గ్రామంలో జరిగిన 'ఖేతీ బచావో అభియాన్' & పంటల వైవిధ్యీకరణ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి పి మల్లేష్ హాజరైనారు. తక్కువ రసాయన ఎరువులు & పురుగుమందులు వాడి భూసారాన్ని & ప్రకృతిని సంరక్షించాలని కోరారు. ఎల్ నినో పరిస్థితుల గురించి వివరించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు &...