సర్పంచ్ లతో సమీక్ష, కాంగ్రెస్ కుటుంబానికి పరామర్శించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి

సర్పంచ్ లతో సమీక్ష, కాంగ్రెస్ కుటుంబానికి పరామర్శించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలగణపురం మండలంలో గురువారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జడ్పీటీసీ సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు. నెల్లుట్ల గ్రామంలో మండలం లోని సర్పంచ్ లతో సమావేశం: నెల్లుట్ల గ్రామంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో మండలానికి చెందిన సర్పంచులు, పార్టీ ప్రతినిధులు వంశీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రానున్న...