prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 6:20 pm Digital Edition : PRAJA VANI

సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

ఆలయ చైర్మెన్ చల్ల శరత్ రెడ్డి

మద్దూరు అక్టోబర్19, ప్రజా వాణి,

మండలంలోని రేబర్తి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా ప్లెక్సీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని గ్రామ పెద్దల దృష్టికి తీసుకురాగా వాదనలు జరుగుతుండగా తనను సర్పంచ్ నానా దుర్భాషాలు చేశారని ఆలయ చైర్మెన్ చల్ల శరత్ రెడ్డి సోమవారం మద్దూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.ఈ సందర్బంగా సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శరత్ రెడ్డి పిర్యాదు చేసినట్లు తెలిపారు.