సర్పంచుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
*సర్పంచుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి* *గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి – కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్పంచుల జనరల్ బాడీ సమావేశంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రైతుల సమస్యలు మరియు వ్యవసాయ...