సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలు
*సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలు...* *నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31* భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని బిజెపి జిల్లా కార్యాలయం లో శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...