సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించిన బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్గ లక్ష్మీ నారాయణ

"సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించిన బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్గ లక్ష్మీ నారాయణ (మన ప్రజావాణి) జగిత్యాల పట్టణం అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బిసి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిసి నాయకులు రాష్ట్ర కార్యదర్శి ముసిపట్గ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ జగిత్యాల బిసి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి...