సరస్వతీ దేవి అవతారంలో దుర్గాదేవి అమ్మవారు

సరస్వతీ దేవి అవతారంలో దుర్గాదేవి అమ్మవారు చిన్నారులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ బెజ్జంకి, అక్టోబర్ 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో శ్రీ దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం దుర్గాదేవి అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలోదర్శనమిచ్చిన సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేవనబోయిన సతవ్వ పోచయ్య చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.అనంతరం చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం...