సరస్వతి మాత కు ప్రత్యేక పూజలు చేస్తున్న సావిత్రి సాయ గౌడ్
సరస్వతి మాత కు ప్రత్యేక పూజలు చేస్తున్న సావిత్రి సాయ గౌడ్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 06 కామారెడ్డి జిల్లా జుక్కల్ గ్రామం లో ప్రైమరీ పాఠశాల లో నూతన కంప్యూటర్ లను జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ ప్రారంభించడం జరిగింది. సరస్వతి దేవి చిత్ర పటానికి పూజ చేసి అనంతరం నూతన కంప్యూటర్ లను ప్రారంభించడం జరిగింది. పిల్లలకు ఈ కంప్యూటర్ విద్య అభ్యసనం చాలా సులభంగా అర్థం చేసుకుంటారని,ఇష్టంగా నే ర్చుకుంటారని సర్పంచ్...