సమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలంటే అది కేవలం మహాజన విద్యార్థి సమాఖ్య ఎమ్మెస్ యు తోనే సాధ్యం
*సమ సమాజ నిర్మాణ స్థాపన జరగాలంటే అది కేవలం మహాజన విద్యార్థి సమాఖ్య ఎమ్మెస్ యు తోనే సాధ్యం* *వంగూరి ఆనందరావు మాదిగ మారుపే ఎస్ ఎం ఎస్ పి జాతీయ నాయకులు* *మన ప్రజావాణి ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 31* నేటి భారతీయ కుల సమాజంలో అంతరాలను అంటరానితనాన్ని కుల వ్యవస్థను తొలగించాలి అంటే అది కేవలం మహాజన విద్యార్థి లోకం తోనే సాధ్యం అవుతుందని అందుకు సమాజంలోని అన్ని వర్గాల ఠవిద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆనందరావు మాదిగ...