సమ్మక్క-సారలమ్మ కోయ పూజారి అనారోగ్యంతోచెన్నమ్మ మృతి

సమ్మక్క-సారలమ్మ కోయ పూజారి అనారోగ్యంతోచెన్నమ్మ మృతి జమ్మికుంట అక్టోబర్ 08 (ప్రజావాణి) సమ్మక్క-సారలమ్మ జాతరలో గత 30 ఏళ్లుగా కోయ పూజారిగా సేవలందించిన చెన్నమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందారు. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తన స్వగ్రామమైన గోవిందరావుపేటలో తుదిశ్వాస విడిచారు.చెన్నమ్మ స్వగ్రామం గోవిందరావుపేట ప్రతి ఏడాది సమ్మక్కను తీసుకువచ్చే పవిత్ర కార్యక్రమంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఆమె హుజురాబాద్ కు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు రంగనాయకుల గుట్ట సమీపంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ...