సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
*సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో విద్యార్థుల సమక్షం లో ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ నెల 31వ తేదీ శనివారం హైదరాబాద్లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువతలో సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, భావవ్యక్తీకరణను పెంపొందించడంలో ఇటువంటి సాహిత్య వేడుకలు కీలకమని పేర్కొన్నారు. సాహిత్యాభిమానులు, యువ రచయితలు, మిత్రులందరూ పెద్ద...