సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా నీలం భాస్కర్ నియామకం
సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా నీలం భాస్కర్ నియామకం జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్చార్జిగా రఘునాథ్ పల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన నీలం భాస్కర్ ను నియమించారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశానుసారం, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు సూచన మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్...