సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు
సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా నల్గొండ జిల్లాలో ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(బి) కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నెల 9వ తేదీ సాయంత్రం...