సమయపాలన పాటించరు.

సమయపాలన పాటించరు.? ఆరు సబ్ సెంటర్లు చూడాలట..? రోజువారి మీటింగులు.. మరి వైద్యమెట్ల..? వల్లభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల అవస్థలు మెరుగైన.వైద్య సేవలు అందించాలని బాధితుల వినతి.. ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రజా ప్రభుత్వం విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం కోసం కృషి చేస్తున్న వేళ కొందరు అధికారుల తీరు మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఖమ్మం నుండి రాకపోకలు సాగించే అధికారులు సిబ్బంది ఇష్టానుసారంగా విధులను నిర్వహిస్తూ బాధిత రోగులకు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి....