సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గరిసెల సురేందర్ ముదిరాజ్

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన గరిసెల సురేందర్ ముదిరాజ్ మేడ్చల్ ప్రజావాణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి గరిసెల సురేందర్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ,...