సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ పండుగ వేళ చెరువుల వద్ద, డీజే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 27 సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా యువత డీజే కార్యక్రమాల వద్ద...