సద్దుల, బతుకమ్మ దసరా వేడుకలను విజయవంతం చేయాలి
*సద్దుల, బతుకమ్మ దసరా వేడుకలను విజయవంతం చేయాలి* *ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ* * *మన ప్రజావాణి* *మందమర్రి*:- సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పట్టణ, చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించూ సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు విశేషంగా తరలివచ్చి, వేడుకల్లో పాల్గొని, ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య విజయవంతం చేయాలని ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆయన, అధికారులతో కలిసి...