సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత గొర్రె కిరణ్ కుమార్ పరిశీలన
సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత గొర్రె కిరణ్ కుమార్ పరిశీలన! పెద్ద చెరువు బతుకమ్మ ఆటస్థలం, చెన్నంగి చెరువు కట్ట వద్ద ఏర్పాట్ల తనిఖీ హసన్పర్తి, అక్టోబర్ 16 (మన ప్రజావాణి): సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హసన్పర్తి 66వ డివిజన్లో మహిళలు, ఆడపడుచులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు గొర్రె కిరణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు...