సత్య అహింస సత్యాగ్రహాల మార్గ ప్రదాత మహాత్మునికి ఘన నివాళులు
సత్య అహింస సత్యాగ్రహాల మార్గ ప్రదాత మహాత్మునికి ఘన నివాళులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి సత్యం, అహింస, సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యం చేసి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి, మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నైతిక శక్తిని అందించిన మహానేతగా మహాత్ముడు జయంతి ఉత్సవాలలో ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కీర్తించారు. జయంతి ఉత్సవాలలో ముందుగా నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తితో శాంతి, అహింస, సత్యాగ్రహ మార్గాలలో...