సత్తెనపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్ల
సత్తెనపల్లిలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ కృతికా శుక్ల ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 పల్నాడు జిల్లా పల్నాడు: సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల శనివారం సందర్శించి తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బందికి కల్పించిన వసతులు, వాహనాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం...