సత్తుపల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో ముగ్గురు అరెస్ట్

*సత్తుపల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో ముగ్గురు అరెస్ట్!* *రూ.వందల కోట్ల సైబర్ లావాదేవీల కేసులో టిజి సిఎస్బి స్పెషల్ టీం దర్యాప్తు..* *కొత్తగూడెంలో ఇద్దరు.. ఖమ్మంలో ఒకరి పట్టివేత...* కొత్తగూడెం, అక్టోబర్ 27 (మన ప్రజావాణి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి మ్యూల్ అకౌంట్ల కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజి సిఎస్బి) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక చర్యలు చేపట్టింది. ఖమ్మం, కొత్తగూడెం సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసింది. వీరిలో...