సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నర్సుల కొరత

సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ నర్సుల కొరత అక్టోబర్ 13 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం: సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, నర్సుల కొరతతో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుండగా, అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని చెబుతున్నారు. డాక్టర్లు, నర్సుల కొరత కారణంగా రోగులు వైద్యం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి...