సంగారెడ్డి జిల్లాలో క్రషర్ మాఫియా వీరంగం

*సంగారెడ్డి జిల్లాలో క్రషర్ మాఫియా వీరంగం..!* *పవిత్ర భవాని దీక్షలో ఉన్న భక్తులపై దాడి.. ఏడ్దనూర్ తండాలో ఉద్రిక్తత..!* *ప్రశ్నించిన భక్తులపై అసభ్య పదజాలంతో దూషణ.. చేయి చేసుకున్న జీఏ క్రషర్ యాజమాన్యం* *ఘటనపై బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్ర రమేష్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం.. నిందితులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలేనని అల్టిమేటం* *భవాని దీక్షాదారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - కర్ర రమేష్ చౌహాన్* *ఏడ్దనూర్ తండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జీఏ క్రషర్.. అడ్డు...