సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు •ఆరు వేదికలపై ఆటపాటలు.. విద్యుద్దీపాల వెలుగులతో కాంతులీనిన కింది బజార్ పెద్ద చెరువు కట్ట •ఎనిమిది టన్నుల పూలతో 32 అడుగుల మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ జయారెడ్డితో కలిసి బతుకమ్మ ఆడిన నిర్మలా జగ్గారెడ్డి.. అలరించిన ఫోక్ సింగర్ కనకవ్వ పాటలు మన ప్రజావాణి అక్టోబర్ 19 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు...