సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష
సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల దీక్ష • రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా సంఘీభావ దీక్ష మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 08 సంగారెడ్డి: జిల్లా ప్రతినిధి దేశ ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంఘీభావ దీక్ష చేపట్టారు. రాత్రి 10 గంటల నుంచి...