సంక్షేమ హాస్టల్‌కు నూతన సొంత భవనం నిర్మించాలి

సంక్షేమ హాస్టల్‌కు నూతన సొంత భవనం నిర్మించాలి * మార్పు రావాలికాంగ్రెస్ రావాలిఅని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై ఎందుకింత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం * మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించడం జరిగింది * ఎస్ఎఫ్ఐజిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో జమ్మికుంట మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించడం జరిగిందిఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐజిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూసంక్షేమ హాస్టళ్లకు సొంత...