సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే గ్రామీణ వైద్యులకు సంపూర్ణ భద్రత

సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే గ్రామీణ వైద్యులకు సంపూర్ణ భద్రత -గ్రామీణ వైద్యులకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయాలి -ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించాలి -ఆర్ఎంపీలపై అధికారుల దాడులను ఆపాలి -ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఉద్యమం చేస్తాం -గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల ముదిగొండ అక్టోబర్ 25 ప్రజావాణి మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగిందని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే ఆర్ఎంపీలకు సంపూర్ణ...