శ్రీ సాయి చైతన్య హై స్కూల్ లో బతుకమ్మ ముందస్తు సంబరాలు

నారాయణఖేడ్ నియోజకవర్గం (ప్రజావాణి):- శ్రీ సాయి చైతన్య హై స్కూల్ లో బతుకమ్మ ముందస్తు సంబరాలు పెద్దశంకరంపేట,అక్టోబర్ 09: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి చైతన్య హై స్కూల్ లో జరిగిన బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలను శుక్రవారం నాడు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. ?ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది, సంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాల ప్రాంగణంలో ప్రతిష్టించారు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, ఆటపాటలతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొల్పారు.?ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్...