శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ కొమ్ము నరసింహారావుకు ఘన సన్మానం

*శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మన్ కొమ్ము నరసింహారావుకు ఘన సన్మానం* ముదిగొండ అక్టోబర్ 1 ప్రజావాణి ప్రతినిధి ముదిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌‌గా నియమితులైన కొమ్ము నరసింహారావును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చి రామయ్య స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, కొమ్ము నరసింహారావు నియామకానికి సహకరించి ఆమోదం తెలిపిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ తరపున...