శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారి పూజలో పాల్గొన్న ఆలయ చైర్మన్ కొమ్ము నరసింహారావు దంపతులు. ముదిగొండ అక్టోబర్ 11 ప్రజావాణి ముదిగొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అమ్మవారి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ కొమ్ము నరసింహారావు తన సతీమణి లక్ష్మితో కలిసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని వారు ప్రార్థించారు.ఈ...