శ్రీ మీనాక్షి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించిన బండారి శ్రీనివాస్ గౌడ్

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మీనాక్షి బిర్యానీ సెంటర్‌ను ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేక నర్సింగ్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బిజిలి సదానందం, ఎండీ సిరాజ్, భానుక నవీన్ పాల్గొన్నారు. అలాగే హోటల్ యజమానులు శివ, రామ్‌తో పాటు వారి బంధుమిత్రులు...