శ్రీ దుర్గామాత అమ్మవారి గీత మందిరం లో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు
శ్రీ దుర్గామాత అమ్మవారి గీత మందిరం లో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు * సుభాష్ యూత్ వారి ఆధ్వర్యంలోనిత్య అన్నదాన వితరణ కార్యక్రమం * పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట అక్టోబర్ 14 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోని గీత మందిరం లో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం నిర్వహించిన మృత్యుంజయ హోమం లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టశ్వర్యాలతో...