శ్రీరాంపూర్ హరిహర వైన్స్ నుంచి వేలాల బెల్ట్ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా
*శ్రీరాంపూర్ హరిహర వైన్స్ నుంచి వేలాల బెల్ట్ షాపులకు ఆటోల ద్వారా మద్యం సరఫరా?* శ్రీరాంపూర్ హరిహర వైన్స్ నుంచి వేలాలకు ఆటోల ద్వారా తరలిస్తున మద్యం పై ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టాలని స్థానికు డిమాండ్ ప్రజావాణి , జైపూర్,అక్టోబర్ 12 మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోనీ 20 గ్రామాలకు శ్రీరాంపూర్ పట్టణంలోని హరిహర వైన్స్ నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు మరియు గ్రామంలోని బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మద్యం పెట్టెలతో వాహనంలో...