శ్రీనివాస్ రెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జూకంటి రాజాగౌడ్

శ్రీనివాస్ రెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన జూకంటి రాజాగౌడ్.... ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం కొంపల్లి లోని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱకు శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి దసరా పండగ శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జుకంటి రాజాగౌడ్.