శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎల్లంపేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి

*శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎల్లంపేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి* *అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి – ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి* మేడ్చల్ (ప్రజావాణి):- ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్ పూర్ loni పోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్లంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గాదేవి అమ్మవారిని, పోచమ్మ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...