శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు : శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు శేరిలింగంపల్లి, అక్టోబర్ 15: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, IAS ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. Cఎంసీ (CMC) అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం మరియు అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సంబరాలలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, IAS...