శివాజీ మహారాజ్ మత నాయకుడు కాదు.. ప్రజా నాయకుడు
*శివాజీ మహారాజ్ మత నాయకుడు కాదు.. ప్రజా నాయకుడు*- *జగ్గారెడ్డి* మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్ :11 ….*మహనీయుల చరిత్రను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు* *చరిత్రని వక్రీకరించి ఛత్రపతిని రాజకీయ లబ్ది కోసం బీజేపీ పార్టీ వాడుకుంటుంది* *ఛత్రపతి దగ్గర ఉన్నతాధికారులుగా ముస్లింలు పని చేశారు* *ఆయనకు కులం, మతంతో సంబంధం లేదు..ఆయన రాజ్యంలోని ప్రజల బాగోగులు, రాజ్య భద్రతే ముఖ్యం* *ఛత్రపతి గొప్ప వీరుడు ఆయన గురించి యువత అధ్యయనం చేయాలి* *సంగారెడ్డి బైపాస్ రోడ్ లో చత్రపతి విగ్రహా ఏర్పాటుకు...