శివన్న గూడెం రిజర్వాయర్ పూర్తి చేసి మునుగోడులో ఫ్లోరైడ్ తరిమికొడదాం
*శివన్న గూడెం రిజర్వాయర్ పూర్తి చేసి మునుగోడులో ఫ్లోరైడ్ తరిమికొడదాం* *రాచకొండ దసరా వేదికగా శివన్న గూడెం రిజర్వాయర్ డిమాండ్* *రిజర్వాయర్ పూర్తి అయితేనే రైతుకు, ప్రజలకు నీరు - దసరా ఉత్సవ సమితి డిమాండ్* *రాచకొండ దసరా ఉత్సవ సమితి & ఇఎల్వీ ఫౌండేషన్ భాస్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు -2026* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* రాచకొండ దసరా ఉత్సవ సమితి & ఇఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు - 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి....