prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:27 pm Digital Edition : PRAJA VANI

శాలిపేట గ్రామంలో గాయత్రి మాత అవతారంలో అమ్మవారు

*శాలిపేట గ్రామంలో గాయత్రి మాత అవతారంలో అమ్మవారు*
చిన్నశంకరంపేట,అక్టోబర్12 మన ప్రజావాణి: చిన్నశంకరంపేట మండల పరిధిలోని శాలిపేట గ్రామంలో 31వ వార్షికోత్సవంలో భాగంగా
దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు. దేవీ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. అనంతరం పంతులు రఘురాం శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన, అభిషేకం, లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.