శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21(ప్రజావాణి): శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా రఘునాథపల్లి మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద...