శరన్నవరాత్రుల తొలిరోజు అలంకారంలో బాలా త్రిపురసుందరీ దేవి

శరన్నవరాత్రుల తొలిరోజు అలంకారంలో బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు జ్ఞానం, మనశ్శాంతి కలగాలని ప్రార్థనలు విజయవాడ : అక్టోబర్ 11 (ప్రజావాణి): శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చే రూపం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పరాశక్తి అయిన లలితా త్రిపురసుందరీ దేవి బాలరూపంగా పూజలందుకునే ఈ అమ్మవారు పవిత్రత, నిర్మలమైన మనస్సు, జ్ఞానం, శక్తికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ సందర్భంగా భక్తులు “ఓం ఐం క్లీం...