శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కల్వకుర్తిలో ప్రత్యేక పూజలు

*శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కల్వకుర్తిలో ప్రత్యేక పూజలు !..* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి/అక్టోబర్ 15 ప్రజావాణి. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఐదవ రోజు శ్రీ లలితా మాత అలంకారంతో దర్శనమిచ్చిన అమ్మవారిని నాగర్‌కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోతుగంటి రాములు గారితో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ...