శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి.. తరచు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు సిద్దిపేట,అక్టోబర్ 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇతనాయిల్ ఫ్యాక్టరీకి లోడ్ తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు...