శంకరాజుపల్లిలో అభివృద్ధి పనుల జోరు
శంకరాజుపల్లిలో అభివృద్ధి పనుల జోరు.. కేకే గూడెం కాలనీలో డ్రైనేజీ పనులు ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సహకారంతో గ్రామాభివృద్ధికి పెద్దపీట. ఏటూరునాగారం అక్టోబరు 23 ప్రజావాణి: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క సహకారంతో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో,...