శంకరంపేట బస్టాండ్ లో అపస్మారక స్థితిలో లభ్యమైన వ్యక్తి మృతి
*శంకరంపేట బస్టాండ్ లో అపస్మారక స్థితిలో లభ్యమైన వ్యక్తి మృతి - గుర్తుతెలియని మృతుడి ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి* ప్రజావాణి న్యూస్ ప్రతినిధి పెద్ద శంకరంపేట పెద్ద శంకరంపేట బస్టాండ్ లో గుర్తుతెలియని స్థితిలో లభ్యమైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన శంకరంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 12-10-2026వ తేదీన ఉదయం సమయంలో శంకరంపేట బస్టాండ్ ఆవరణలో సుమారు 34 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మగ వ్యక్తి స్పృహ...