శంకరంపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో విషాదం – 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

*శంకరంపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో విషాదం - 32 ఏళ్ల యువకుడు ఆత్మహత్య!* *కుటుంబ కలహాలు, మద్యం వ్యసనమే కారణమా? - మనస్తాపంతో యువకుడు బలవన్మరణం!* *తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు - జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి!* *శంకరంపేట లో విషాద ఘటన - యువకుడి ఆత్మహత్యతో కుటుంబంలో విషాద ఛాయలు* పెద్ద శంకరంపేట ప్రజావాణి న్యూస్ మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్ర శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో...