వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సొసైటీ నియామకాల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలి గువ్వ రవి ముదిరాజ్
*గతంలో పదవులు పొందిన వారికే మళ్లీ అవకాశాలా?* *ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఏదీ?* *వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సొసైటీ నియామకాల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలి* *జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ విజ్ఞప్తి* మేడ్చల్, నేటి ప్రస్థానం:- కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఇంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్...