వ్యవసాయ మార్కెట్లో వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం

*వ్యవసాయ మార్కెట్లో వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవం...* *ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్‌లో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవ కార్య క్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతులను మెరుగు పరచడంతో పాటు రైతులు ,...