prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 6:11 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

వైభవంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి పలు గ్రామాల్లోని అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగూడూర్‌లో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నా

రు.